వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం ‘స్వాభిమాన్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మల్లారెడ్డి భాస్కర్‌రావు తెలిపారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

