Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో సెప్టెంబర్ 7న డివిజనల్ లెవెల్ డాక్ అదాలత్

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 7:29 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో సెప్టెంబర్ 7న డివిజనల్ లెవెల్ డాక్ అదాలత్ - Udayam
రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు డివిజనల్ లెవెల్ డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె. శేషారావు తెలిపారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సెల్, మనీ ఆర్డర్, పొదుపు పథకాలు, తపాలా జీవిత బీమా తదితర సేవలపై ఫిర్యాదులను ఈనెల 4లోపు స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...