Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 04, 2026 11:53 AM జగిత్యాలGeneral
ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ - Udayam
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తనిఖీ చేశారు. గోదాము భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును సమీక్షించిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...