Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలో డిస్నీ థీమ్‌ విమాన సేవలు ప్రారంభం

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 8:45 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
సౌదీ అరేబియాలో డిస్నీ థీమ్‌ విమాన సేవలు ప్రారంభం - Udayam
సౌదీ అరేబియాకు చెందిన రియాద్‌ ఎయిర్‌, ది వాల్ట్‌ డిస్నీతో భాగస్వామ్యం కుదుర్చుకుని చిన్నారుల కోసం ప్రత్యేక విమాన ప్రయాణ సేవలను తీసుకొచ్చింది. నెలల వయసు నుంచి 11 ఏళ్ల పిల్లలకు మిక్కీ అండ్‌ ఫ్రెండ్స్‌ థీమ్‌ కిట్లు అందించనుంది. విమానాల్లో డిస్నీ, పిక్సర్‌, మార్వెల్‌ సహా వినోద కంటెంట్‌ను ప్రదర్శించడంతో పాటు వయసుల వారీగా ఆట వస్తువులు, ప్రత్యేక ప్రయాణ కిట్లను అందించనుంది.

Comments

G
Loading comments...