Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబును కలిసిన దినకర్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 7:19 AM అమరావతిGeneral
చంద్రబాబును కలిసిన దినకర్ - Udayam
ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌ లంకా దినకర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుపై నిర్వహించిన సమీక్షల నివేదికను సీఎంకు అందించారు. రాష్ట్రస్థాయి సమీక్షలు, అధ్యయన పర్యటనల వివరాలను వివరించారు. చేనేత కార్మికుల సమస్యలపై తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రణాళిక దేశాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...