Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంతో ఉపశమనం

Follow Udayam on Google
dineshkumar Sep 17, 2026 3:12 PM చిత్తూరుGeneral
దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంతో ఉపశమనం - Udayam
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో ఆయుర్వేద వైద్యం ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోవిందయ్య తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పాంచాలిపురం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుర్వేద డైరెక్టర్ గోపాలకృష్ణ రోనంకి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి నాయక్ ఆదేశాల మేరకు శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...