వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రభుత్వాలు దీపావళి బోనస్‌లు ఇస్తున్నాయంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశాలు నకిలీవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు నకిలీ లింకుల ద్వారా వ్యక్తిగత, బ్యాంకు వివరాలను దొంగిలిస్తున్నారని తెలిపింది.
దీనిని ఫిషింగ్ స్కామ్‌గా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించింది.
Comments
Loading comments...

