వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. బీజేపీ 39వ డివిజన్ ఇన్‌చార్జ్, సెంట్రల్ మండల అధ్యక్షుడు పి. షణ్ముగం ఆధ్వర్యంలో దీనదయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

