Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీక్షా శిబిరంలో బిక్షటన చేస్తూ వీఆర్ఏల వినూత్న నిరసన

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 12:51 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
దీక్షా శిబిరంలో బిక్షటన చేస్తూ వీఆర్ఏల వినూత్న నిరసన - Udayam
గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు శనివారం దీక్షా శిబిరంలో బిక్షటన చేస్తూ వీఆర్ఏల వినూత్న నిరసన చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలన్నారు.

Comments

G
Loading comments...