Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌ కళాశాలల్లో డిజిటల్‌ బోధన

Follow Udayam on Google
రూప దేవి Jul 29, 2026 6:18 PM నల్గొండGeneral
ఇంటర్‌ కళాశాలల్లో డిజిటల్‌ బోధన - Udayam
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డిజిటల్‌ బోధనకు ఇంటర్‌ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ ప్యానల్స్‌తో అధ్యాపకులు సాంకేతికంగా పాఠాలు బోధించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులకు ఆధునిక విద్య అందనుంది. టచ్‌స్క్రీన్‌ ఆధారిత ప్యానల్స్‌తో వీడియోలు, ప్రజెంటేషన్లు, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించవచ్చు. ఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందడంలో ఇవి ఉపయోగపడనున్నాయి.

Comments

G
Loading comments...