వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఆహార సబ్సిడీని డిజిటల్ రూపాయి ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే విధానాన్ని కేంద్రం చండీగఢ్‌లో ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడం దీని లక్ష్యం.
దీంతో ఆహార సబ్సిడీకి CBDC ఆధారిత DBTను పూర్తిస్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ నిలిచింది. కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

