వార్తలకు తిరిగి వెళ్లండి

తపాలా సేవలను సులువుగా, వేగంగా అందించేందుకు డాక్ సేవా, డాక్ మిత్ర యాప్‌లను కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ దిల్లీలో ఆవిష్కరించారు. డాక్ సేవా యాప్‌ను 23 భారతీయ భాషల్లో రూపొందించారు.
డాక్ మిత్రను 1.30 లక్షల మంది తపాలా సిబ్బంది వినియోగించనున్నారు. ఈ ఏడాది తపాలా వ్యవస్థ ద్వారా రూ.4,000 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

