వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 బస్సులు రానున్నాయని చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగం గణనీయంగా తగ్గుతుందని, లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.
Comments
Loading comments...
