Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది రాయల్స్‌ 2’ షూటింగ్‌లో నోరా ఫతేహి

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 10:02 AM జాతీయంవినోదం
‘ది రాయల్స్‌ 2’ షూటింగ్‌లో నోరా ఫతేహి - Udayam
నోరా ఫతేహి ‘ది రాయల్స్‌ సీజన్‌ 2’ షూటింగ్‌లో అడుగుపెట్టారు. ఇషాన్‌ ఖట్టర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సిరీస్‌.. గతేడాది విడుదలైన ‘ది రాయల్స్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. రాజకుటుంబం, వారి మధ్య సంబంధాల నేపథ్యంలో రెండో సీజన్‌ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ‘డార్లింగ్స్‌’ ఫేమ్‌ జస్మీత్‌ కె.రీన్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...