వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ది బ్రాండ్’ అనే ట్రూ క్రైమ్ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు. డేవిడ్ గ్రాన్ రాసిన న్యూయార్కర్ కథనం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. విన్సెంట్ గ్రాషా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో అలెగ్జాండర్ లుడ్విగ్, గాబ్రియెల్ బాసో, మరియా బకలోవా కీలక పాత్రల్లో నటించనున్నారు.
Comments
Loading comments...

