వార్తలకు తిరిగి వెళ్లండి

ధవళేశ్వరం ప్రధాన రహదారిపై సరైన విస్తరణ లేకపోవడం, అడ్డదిడ్డంగా వాహనాల నిలుపుదల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
సుమారు 3 కిలోమీటర్ల ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు జరిగి అనేకమంది గాయపడుతుండటంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

