Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ముదిరాజ్ గణేష్ మండపం వద్ద అన్నదానం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 18, 2026 12:20 PM నిజామాబాద్General
ధర్పల్లిలో ముదిరాజ్ గణేష్ మండపం వద్ద అన్నదానం - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, గ్రామ ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, యువత, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు

Comments

G
Loading comments...