Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ఘనంగా విశ్వబ్రాహ్మణ జయంతి వేడుకలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 17, 2026 3:13 PM నిజామాబాద్General
ధర్పల్లిలో ఘనంగా విశ్వబ్రాహ్మణ జయంతి వేడుకలు - Udayam
ధర్పల్లి: మండల కేంద్రంలోని శ్రీ విశ్వబ్రాహ్మణ మందిరం వద్ద విశ్వబ్రాహ్మణ జయంతి వేడుకలను గురువారం విశ్వబ్రహ్మ కుల సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . కుల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...