వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో అనావృష్టితో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ మండల డిప్యూటీతహసీల్దార్ సాయిలు కు సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని కోరారు.
కార్యక్రమంలో వి.బాలయ్య, మందాపురం నర్సాగౌడ్, నిమ్మల భూమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

