వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపం వద్ద శనివారం మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి వినాయక మండపం వద్ద ఘనంగా పూజలు నిర్వహించి, మండపం వద్ద యజ్ఞం లో కూర్చొని పూజలు నిర్వహించారు,
అనంతరం గురడి కాపు గణేష్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

