వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం లోని రామడుగు ప్రాజెక్టు నుంచి వానకాలం పంటల సాగు కోసం శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నీటిని విడుదల చేశారు. ఎల్ఎన్‌డీలో ప్రభావంతో వరదలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
దీంతో సుమారు 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాదె నరేష్, సుభాష్,
Comments
Loading comments...

