వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో బుధవారం నూతన ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ వెలుగులు మెరుగుపరచడంతో ప్రజలకు రాత్రివేళల్లో సౌకర్యం కలగనుంది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వీఐడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యుడు గణపురం రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

