వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించిన ప్రధానోపాధ్యాయుడు మురళి నిర్వహించారు.
వివిధ అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. క్రమం తప్పకుండా స్కూల్ కి ప్రతిరోజు పంపించాలి, పరీక్ష సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా మరియు ఇంటి దగ్గర చదువుకుని అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

