వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీవో బి మారుతి ఆధ్వర్యంలో “ప్రజా పాలన దినోత్సవం” సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

