Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం విజయంపై మంత్రి హర్షం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 1:01 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం విజయంపై మంత్రి హర్షం - Udayam
ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ఛైర్మన్‌గా ఎన్నికైన పరిసె సుధాకర్‌తో పాటు కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన పట్టణ ప్రజలకు X వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని, పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...