వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్మపురి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో గురువారం NSS ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎలగొండ రాధాకిషన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.
NSS ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. NSS PO సిదార్ల మల్లేష్, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ప్రశాంత్, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

