Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మానను కలిసిన వైసిపి నేతలు

Follow Udayam on Google
K. Anuradha Sep 25, 2026 11:45 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ధర్మానను కలిసిన వైసిపి నేతలు - Udayam
మబగాం క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, యువ నాయకుడు డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్యను శుక్రవారం నరసన్నపేట మండల నాయకులు కలిసి శాలువాలతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...