Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూడ్ కాల్‌ ఉచ్చులో రిటైర్డ్ ఉద్యోగి

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:15 AM మేడ్చల్ మల్కాజిగిరి General
న్యూడ్ కాల్‌ ఉచ్చులో రిటైర్డ్ ఉద్యోగి - Udayam
కుషాయిగూడ ఏఎస్‌ రావు నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు న్యూడ్‌ వీడియో కాల్‌తో మోసం చేసి రూ.18 లక్షలు కాజేశారు. వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. బాధితుడు మరో రూ.2 లక్షలు బదిలీ చేస్తుండగా బ్యాంకు మేనేజర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పందించి బాధితుడి ఖాతాలోని మిగతా రూ.80 లక్షలను కాపాడారు.

Comments

G
Loading comments...