వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూలో జరిగిన అండర్-17 జాతీయ చెస్ పోటీల్లో రజత పతకం సాధించి, వరల్డ్ యూత్ కామన్‌వెల్త్ పోటీలకు ఎంపికైన శివాంశికను మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సత్కరించారు.
చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన శివాంశిక అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించి తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

