Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధోని మాటలే స్ఫూర్తి: షై హోప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 11:07 AM జాతీయంక్రీడలు
ధోని మాటలే స్ఫూర్తి: షై హోప్‌ - Udayam
భారత్‌తో మూడో వన్డేలో అజేయ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన షై హోప్‌.. ఎంఎస్‌ ధోని మాటలు తనకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. లక్ష్య సాధనలో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం ఉంటుందన్న ధోని మాటలు గుర్తుంచుకుని చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించానన్నారు. 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 162 పరుగులు చేసిన హోప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

Comments

G
Loading comments...