Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనలక్ష్మి అలంకరణలో జమ్ములమ్మ దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:41 AM జోగులాంబ గద్వాల్ General
ధనలక్ష్మి అలంకరణలో జమ్ములమ్మ దర్శనం - Udayam
నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు నదీజలాలతో అభిషేకం నిర్వహించి అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...