వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.117 కోట్లు మంజూరు చేసిందన్నారు.
అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, పత్తిపాక రిజర్వాయర్, రొల్లవాగు ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

