వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుశాఖలో నలుగురు అధికారుల తీరు సరిగా లేదని డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుమార్లు చెప్పి చూశామని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే ఆ నలుగురు అధికారులు ఎవరనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. డీజీపీ బహిరంగ హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశంపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

