వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో డీజే సౌండ్ సిస్టంలపై నిషేధం విధించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతరలు, మొక్కుల సమయంలో డీజేలతో ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
డీజేలను పూర్తిగా నిషేధించకుండా శబ్ద పరిమితులు విధించి అనుమతించాలని కోరుతున్నారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

