Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవిశ్రీ ప్రసాద్‌కు బర్త్‌డే సర్‌ప్రైజ్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 03, 2026 12:42 PM జాతీయంవినోదం
దేవిశ్రీ ప్రసాద్‌కు బర్త్‌డే సర్‌ప్రైజ్ - Udayam
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. ఇదే సందర్భంగా నాగార్జున 100వ చిత్రం ‘కింగ్‌ 100’కు కూడా దేవిశ్రీ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు చిత్రబృందం ప్రకటించింది. వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’, రా కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్‌ 100’ తెరకెక్కుతున్నాయి.

Comments

G
Loading comments...