Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమితోనే అభివృద్ధి: అఖిల

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 01, 2026 8:29 PM కర్నూలుGeneral
కూటమితోనే అభివృద్ధి: అఖిల - Udayam
కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. టీడీపీ చేపట్టిన ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు, అవసరాలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...