Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పలపల్లి అభివృద్ధిని ప్రారంభించిన ఎమ్మల్యే

Follow Udayam on Google
Harika Aug 24, 2026 2:44 PM నల్గొండGeneral
చిప్పలపల్లి అభివృద్ధిని ప్రారంభించిన ఎమ్మల్యే - Udayam
చిప్పలపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలు, ఓపెన్‌ జిమ్‌లను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం ఆయన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...