Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ - Udayam
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8 గంటలకు కాకినాడలోని ప్రైవేట్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో రాజమండ్రి వెళ్లి, అక్కడి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయవాడకు బయలుదేరుతారు.

Comments

G
Loading comments...