Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ASF: డిమాండ్ల కోసం ఉద్యోగుల ధర్నా

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:03 PM ఆసిఫాబాద్General
ASF: డిమాండ్ల కోసం ఉద్యోగుల ధర్నా - Udayam
ఆసిఫాబాద్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపుతో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉద్యోగ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కోరారు.

Comments

G
Loading comments...