వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు, హిందీ గ్రేడ్-2, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన సమావేశంలో ఏటీఏ జిల్లా అధ్యక్షుడు గెడెం శ్యామ్‌సుందర్ ఈ డిమాండ్ చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని 423 పోస్టుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పదోన్నతులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

