వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లి నుంచి గద్వాల జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ ప్రజల చిరకాల ఆకాంక్ష అని వారు తెలిపారు.
ఇప్పటివరకు పనులు చేపట్టకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. అధికారులు స్పందించి విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

