Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురుగు మందు తాగి డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:37 AM అనంతపురంGeneral
పురుగు మందు తాగి డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం - Udayam
అనంతపురంలో మార్కులు తక్కువగా రావడంతో మనస్తాపానికి గురైన డిగ్రీ విద్యార్థిని పురుగు మందు తాగి మృతి చెందింది. రాప్తాడుకు చెందిన నందు(18) ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సెమిస్టర్‌లో మార్కులు తక్కువగా రావడంతో కొంతకాలంగా ఆందోళనలో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 19న పురుగు మందు తాగిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

Comments

G
Loading comments...