Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ శాఖలో 1,213 ఉద్యోగాలు

Follow Udayam on Google
రక్షణ శాఖలో 1,213 ఉద్యోగాలు - Udayam
భారత రక్షణ శాఖలో 1,213 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1005 నాన్ ఎగ్జిక్యూటివ్, 208 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ నెల 25వ తేదీ దరఖాస్తుకు చివరి గడువు. సీబీటీ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు avnl.co.in వెబ్‌సైట్ చూడవచ్చు.

Comments

G
Loading comments...