Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాలు కలకలం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 5:05 PM అనకాపల్లి General
నర్సీపట్నంలో డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాలు కలకలం - Udayam
నర్సీపట్నం పరిధిలోని పెదబొడ్డేపల్లిలో డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాలు కలకలం రేపుతున్నాయి. అనుమానాస్పదంగా నిలిపిన కారులో 44 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అక్రమ విక్రయాలపై నిఘా ఉంచామని, నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్ వెల్లడించారు.

Comments

G
Loading comments...