Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో పొగాకు ధర రూ.346కు పెంపు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:55 PM తూర్పుగోదావరి General
దేవరపల్లిలో పొగాకు ధర రూ.346కు పెంపు - Udayam
దేవరపల్లి కేంద్ర పొగాకు వేలం కేంద్రంలో వర్జీనియా పొగాకు ధర కిలో రూ.346కు పెరిగింది. మార్చిలో వేలం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు నెలల పాటు రూ.265గా ఉన్న ధర సెప్టెంబరులో పెరిగింది. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రానికి వచ్చే అన్ని బేళ్లను ఇదే ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ధరలు మరింత స్థిరంగా కొనసాగాలని రైతులు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...