Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

Follow Udayam on Google
నిర్మల్ Sep 17, 2026 3:04 PM నిర్మల్General
దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ రంగు రవికిషన్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అన్ని హుండీలు కలుపుకొని రూ.4,19,719 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భూమయ్య తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...