వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దేవాదాయ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు తహశీల్దార్ దివ్య జ్యోతికి వినతిపత్రం ఇచ్చారు. మొత్తం 37 ఎకరాల 30 గుంటల భూమి కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
రావిచెట్టు హనుమాన్, శివాలయం, కేశవ పెరుమాండ్ల, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

