వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 7 శాతం పెరిగినట్లు 'అనరాక్' నివేదిక వెల్లడించింది.
నిర్మాణ వ్యయాలు పెరగడం, డెవలపర్లు విలాసవంతమైన ప్రాజెక్టులపై దృష్టి సారించడం వల్ల గృహాల ధరలు ప్రియమయ్యాయని, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 12% వృద్ధి నమోదైందని తెలిపింది.
Comments
Loading comments...

