Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సమగ్ర వికాసానికి మన్ కి బాత్ వేదికగా నిలుస్తుంది - ఎమ్మెల్యే

Follow Udayam on Google
Devendra Sep 27, 2026 3:32 PM తూర్పుగోదావరిఆంధ్రప్రదేశ్
అనపర్తి మండలం పెడపర్తిలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం వీక్షించారు. గ్రామంలోని బీజేపీ నాయకుడు సబ్బెళ్ళ సత్తిరెడ్డి నివాసంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశ సమగ్ర వికాసానికి, ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు మన్ కీ బాత్ వేదికగా నిలుస్తోందని కొనియాడారు.

Comments

G
Loading comments...