Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింక వేట.. 17 మంది అరెస్ట్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 6:49 PM నాగర్ కర్నూల్General
జింక వేట.. 17 మంది అరెస్ట్ - Udayam
పద్మారం తండా సమీప అటవీ ప్రాంతంలో జింకను వేటాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి ఆనవాళ్లు గుర్తించి విచారణ ముమ్మరం చేశారు. జింక మాంసాన్ని పంపిణీ చేసి తిన్నట్లు గుర్తించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను కల్వకుర్తి ఉప కారాగారానికి తరలించారు.

Comments

G
Loading comments...